టీఆర్టీ ఎస్జీటీ కటాఫ్ ఎంతో తెలుసుకోవాలనుందా?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: టీఎస్పీఎస్సీ ఫిబ్రవరి 25న టీఆర్టీ సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహించింది.
తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో విడివిడిగా నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు లక్షమంది హాజరయ్యారు. ప్రాథమిక కీ ని త్వరలోనే కమీషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో సహజంగానే కటాఫ్ ఎంత ఉంటుంది? అనే సందేహం అభ్యర్థుల్లో మెదులుతుంది. కాబట్టి ఈ కింద ఇచ్చిన ఫాం నింపి ఎస్జీటీకి జిల్లాల వారీగా ఎంత కటాఫ్ ఉంటుందో తెలుసుకోండి.
గమనిక: త్వరలోనే ఒక అంచనాతో కూడిన కటాఫ్ మార్కులు వెబ్సైట్ లో పొందు పరుస్తాము.
గమనిక: త్వరలోనే ఒక అంచనాతో కూడిన కటాఫ్ మార్కులు వెబ్సైట్ లో పొందు పరుస్తాము.
Published date : 10 Mar 2018 06:18PM