Skip to main content

Teachers: టెట్‌.. తంటా

ఉపాధ్యాయుల బదిలీల సీనియారిటీ, డీఎస్సీ, ర్యాంకులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మంగళ, బుధవారాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు తమ కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ గోవిందురాజుల వెల్లడించారు.
Teachers Transfers
టెట్‌.. తంటా

 అలాగే స్పౌజ్‌ పాయింట్స్‌ కలుపుకోవడానికి, తొలగించడానికి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు దారఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఎలాంటి వినతులు తీసుకోమని, గురువారం బదిలీలకు సంబంధించి సీనియారిటీ జాబితా వెబ్‌సైట్‌లో పొందుపర్చుతారు. అక్టోబ‌ర్ 6, 7 తేదీల్లో వెబ్‌ ఆప్షన్స్‌ ఎంచుకోవడానికి, 8న ఆప్షన్స్‌ ఎడిట్‌ చేసుకునేందుకు అవకావం ఉంటుంది.

చదవండి:

Telangana: ప్రమోషన్లు లేని బదిలీలు వద్దు

Telangana: బదిలీలకు ఓకే.. పదోన్నతులకు బ్రేక్‌

Published date : 04 Oct 2023 04:09PM

Photo Stories