Skip to main content

Maccha Vinodkumar: పీజీటీలో 12వ ర్యాంక్‌ సాధించిన‌ మచ్చ వినోద్‌కుమార్‌

ఇందల్వాయి: గురుకుల పీజీటీ మ్యాథమెటిక్స్‌ ఉపాధ్యాయ నియామక పరీక్షలో మండలంలోని లోలం గ్రామానికి చెందిన మచ్చ వినోద్‌కుమార్‌ రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు, మల్టీజోన్‌ పరిధిలో 5వ ర్యాంకు సాధించాడు.
Maccha Vinodkumar secured 12th rank in PGT   Maccha Vinodkumar Achieves Top Ranks in Gurukula PGT Math Teacher Exam

గత సెప్టెంబర్‌లో జరిగిన నియా మక పరీక్షల ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. వినోద్‌కుమార్‌ ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌, ఎంఏ తెలు గు, ఉస్మానియా యూనివర్సిటిలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌, బీఈడీ కూడా పూర్తి చేశాడు. నియామక ప్రక్రియలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 11న‌ జరిగిన ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనట్లు వినోద్‌కుమార్‌ తెలిపారు.

చదవండి:

SP Chandana Deepti Success Story : నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి సక్సెస్ స్టోరీ.. ఎన్నో సంచ‌ల‌న కేసుల్లో..

IAS Success Story : తొలి ప్రయత్నంలోనే.. ఐఏఎస్ ఉద్యోగం సాధించా.. నా విజయానికి స్ఫూర్తి వీరే..

Published date : 13 Feb 2024 02:55PM

Photo Stories