Skip to main content

July 21st Mega Job Mela 2023 : జూలై 21న మెగా జాబ్‌ మేళా.. పూర్తి వివ‌రాలు ఇవే.. ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పార్వతీపురంలో శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూలై 21వ తేదీన‌ మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు తెలిపారు.
Mega Job mela 2023 news telugu
Mega Job Mela 2023

కలెక్టర్‌ కార్యాలయంలో జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి కల్పనలో భాగంగా 19 కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు హాజరై ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు.

☛ Mega Job Mela 2023 : జూలై 22వ తేదీన‌ జాబ్‌మేళా.. నెల‌కు రూ.10వేల నుంచి రూ.30వేల వరకు జీతం..

పదోతరగతి నుంచి పీజీ వరకు, బీటెక్‌, ఎంబీఏ చదివిన అభ్యర్థులు జాబ్‌మేళాను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ముందుగా తమ వివరాలను www.apssdc.in వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ 6305110947, 6303493720, 7993795796 నంబర్లను సంప్రదించాలని కోరారు.

☛ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్‌ పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అయితే ఒక ఉద్యోగం మీకే

కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్‌, డీఆర్‌ఓ జె.వెంకటరావు, డీఆర్‌డీఏ పీడీ పి. కిరణ్‌కుమార్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Job Mela for Unemployed Youth: ఎలా అప్లై చేసుకోవాలి... ఉద్యోగ వివరాల కోసం ఇక్కడ చూడండి!

Published date : 18 Jul 2023 03:19PM

Photo Stories