Skip to main content

Jobs: గెస్ట్‌ ఫ్యాకల్టీకి ఆహ్వానం

Jobs
గెస్ట్‌ ఫ్యాకల్టీకి ఆహ్వానం

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పెంబర్తి లోని మహాత్మాజ్యోతిరావుపూలే బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ మహిళా కళాశాలలో హిస్టరీ సబ్జెక్టు బోధించేందుకుగాను గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల స్పెషల్‌ ఆఫీసర్‌ ఎన్‌వీఎన్‌చారి సెప్టెంబ‌ర్ 1న‌ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన అర్హులైన అభ్యర్థినులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కు 9866610429 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

చదవండి:

Govt Junior College: గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం

Govt Junior College: అతిథి అధ్యాపక పోస్టులకు ఆహ్వానం

Published date : 02 Sep 2023 04:49PM

Photo Stories