Skip to main content

Govt Junior College: గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం

విశాఖ విద్య: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టు అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి రాయల సత్యనారాయణ తెలిపారు.
గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం
గెస్ట్‌ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం

జనరల్‌ సబ్జెక్టులు తెలుగు–1(ఆనందపురం), భౌతిక శాస్త్రం–1(అగనంపూడి), అదే విధంగా ఒకేషనల్‌ కోర్సుల్లో జీఎఫ్‌సీ (ఎకనామిక్స్‌) –1 (డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ ఒకేషనల్‌ కాలేజీ)పోస్టు ఖాళీగా ఉందన్నారు. సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్హత కలిగి ఉన్న వారు అర్హులన్నారు. రిటైర్డ్‌ అధ్యాపకులు, స్కూల్‌ అసిస్టెంట్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.  

AU Admission 2023: పీజీ, పీజీ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలు

Published date : 01 Sep 2023 05:20PM

Photo Stories