Skip to main content

Faculty Posts : జిప్‌మర్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ 80 ఫ్యాకల్టీ పోస్టులు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జిప్‌మర్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract based faculty posts at JIPMER  JIPMER Puducherry faculty recruitment announcement  Faculty positions available at JIPMER Puducherry  Application invitation for JIPMER faculty posts  JIPMER recruitment notice for faculty positions  JIPMER Puducherry hiring faculty members

»    మొత్తం పోస్టుల సంఖ్య: 80.
»    పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–28, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–52.
»    విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, పాథాలజీ, రేడియో డయాగ్నోసిస్, ఫిజియాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్, ఈఎన్‌టీ, ఇన్విరాన్‌మెంట్‌ హెల్త్, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, సైకియాట్రీ, సర్జరీ, యూరాలజీ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    వేతనం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టులకు రూ. 1,68,900 నుంచి రూ.2,20,400, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,01,500 నుంచి రూ.1,67,400.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.11.2024.
»    వెబ్‌సైట్‌: https://jipmer.edu.in

Dr BR Ambedkar Open University : డా.బీఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 23 Oct 2024 11:09AM

Photo Stories