Teaching Posts : సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ తమిళనాడులో 23 టీచింగ్ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 23.
» పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–08, అసోసియేట్ ప్రొఫెసర్–09, అసిస్టెంట్ ప్రొఫెసర్–06.
» విభాగాలు: అప్లైడ్ సైకాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ, లా, మెటీరియల్ సైన్స్, మ్యూజిక్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ తదితరాలు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం: విద్యార్హత, బోధనానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2024.
» వెబ్సైట్: https://cutn.ac.in
Job Mela: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. జాబ్మేళా, నెలకు రూ. 30,000
Tags
- Faculty Posts
- Jobs 2024
- Teaching Jobs
- central university of tamilnadu
- CUT Recruitment
- online applications
- teaching and non teaching posts at university of tamilnadu
- Professor posts
- Associate Professor
- assistant professor posts at central university of tamilnadu
- deadline for registrations
- education eligibilities of candidates
- job interviews for teaching posts
- degree and pg candidates
- Education News
- Sakshi Education News
- CentralUniversityOfTamilNadu
- teachingposts
- FacultyRecruitment
- DirectRecruitment
- AcademicPositions
- HigherEducation
- TeachingOpportunities
- ApplicationProcess