Skip to main content

AP High Court Jobs Result 2023 : హైకోర్టు పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల.. అర్హత సాధించిన వారు..

సాక్షి ఎడ్యుకేషన్‌ : హైకోర్టులో పలు విభాగాల్లో 241 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి.
ap high court jobs result
ap high court posts results 2023

ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను హైకోర్టు తన వెబ్‌సైట్‌లో ఉంచింది. రాతపరీక్షలో విజయం సాధించినవారు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌) ముందు హాజరయ్యేందుకు తేదీలను ప్రకటించింది. ఈ మేరకు రిజిస్ట్రార్‌ గిరిధర్‌ ఫిబ్రవరి 24వ తేదీన (గురువారం) ఒక ప్రకటన విడుదల చేశారు.

☛ Telangana Court Jobs : 1904 కోర్టు ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే.. పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

1904 TS Court Jobs : ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..? ఇలా చ‌దివితే.. డిస్ట్రిక్ కోర్టు ఉద్యోగం మీదే..

ఏపీ హైకోర్టు పోస్టుల ఫలితాల వివ‌రాలు ఇవే..

Published date : 24 Feb 2023 04:17PM
PDF

Photo Stories