ఈ పోస్టుల భర్తీకీ వాక్ ఇన్ ఇంటర్వ్యూ
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాజమండ్రి, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో సీనియర్ రెసిడెంట్ (ఎస్‌ఆర్) పోస్టుల భర్తీకి మార్చి 18న వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు మార్చి 17న డీఎంఈ వినోద్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆయా కళాశాలల ప్రిన్సిపల్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఓబీజీ, అనస్థీ షి యా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, అఫ్తాల్మొలజీ , ఈఎన్టీ, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, అనాటమీ, ఫిజీయోలజీ, బయో–కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ, పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం విభాగాల్లో పోస్టుల భర్తీ ఉంటుందని తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు అవసరమైన సరి్టఫికెట్లతో రావాలని పేర్కొన్నారు.
చదవండి:
Published date : 18 Mar 2023 05:06PM
Tags
- Senior Resident Posts
- Walk in interview
- Government Medical Colleges and Teaching Institutions
- Andhra Pradesh
- Vinod Kumar
- general medicine
- General Surgery
- OBG
- Anesthesia
- Paediatrics
- Orthopaedics
- Ophthalmology
- ENT
- Radiology
- Emergency Medicine
- Anatomy
- Physiology
- Bio-Chemistry
- Pharmacology
- Microbiology
- Pathology
- Forensic Medicine
- SPM
- Latest News in Telugu