Skip to main content

1, 325 Singareni Jobs: సింగరేణిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి త్వరగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎండీ ఎన్‌.బలరామ్‌ ఆదేశించారు.
 Singareni Recruitment Notice   Singareni Organization Vacant Posts Notification  Notification for filling up the posts in Singareni   Singareni Job Vacancies Notification

కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఆయన డైరెక్టర్లు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్థలో ఖాళీగా ఉన్న 279 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా, 1,073 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని వివరించారు.

చదవండి: Singareni: సింగరేణిలో రాణిస్తున్న మహిళా ఉద్యోగులు

ఈ మేరకు విభాగాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్లు వీ.కే.శ్రీనివాస్‌, డి.సత్యనారాయణరావు, జి.వెంకటేశ్వరరెడ్డి, అధికారులు కె.బసవయ్య, బి.హన్మంతరావు, టి.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Singareni Jobs: సింగరేణి ఉద్యోగులకు గోల్డెన్‌ చాన్స్‌

Published date : 12 Mar 2024 04:12PM

Photo Stories