Skip to main content

Telangana Sports School: స్పోర్ట్స్‌ స్కూల్‌లో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌ టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌లో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు జూన్ 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో ప్రణీత ప్రకటనలో తెలిపారు.
Opportunity Alert  Telangana Sports School Deputation  Invitation of applications to work on deputation in Sports School  Government and ZP School Teachers Encouraged to Apply for Deputation Opportunity

దరఖాస్తులను ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల తర్వాత పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం, ఆంగ్లం, ఎల్‌పీ హిందీ, తెలుగు ఒక్కోపోస్టు చొప్పున, అలాగే ఎస్జీటీ 2 పోస్టులు ఉన్నాయని తెలి పారు. విషయాన్ని ఉపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.

చదవండి:

Gulveer Singh: 5000 మీటర్లలో గుల్‌వీర్‌ కొత్త జాతీయ రికార్డు

UG and PG Admissions: నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

Published date : 12 Jun 2024 03:37PM

Photo Stories