Skip to main content

Teacher Jobs: టీచర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

Teacher Jobs
టీచర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల (బాలికలు)లో పీజీటీ ఫిజికల్‌ సైన్స్‌, పెద్దమందడి బాలుర జూనియర్‌ కళాశాలలో పీజీటీ ఫిజికల్‌ సైన్స్‌, పీజీటీ ఆంగ్లం బోధించేందుకు పార్ట్‌టైమ్‌ టీచర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వనపర్తి కళాశాల ప్రిన్సిపాల్‌ ఐ.గోవర్ధన్‌ జూలై 31న‌ ఒక ప్రకటనలో కోరారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆగస్టు 3న ఉదయం 10 గంటలకు టీటీడౠ్ల్యయూఆర్‌జేసీ వనపర్తిలో జరిగే డెమోకు హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ఫోన్‌ నంబర్‌ 9490957315 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

చదవండి:

Teachers Association: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

First Robot Teacher: మొన్న‌ యాంక‌ర్‌.. ఇప్పుడు టీచ‌ర్‌.. విద్యారంగంలోకి దూసుకొస్తోన్న‌ రోబోట్స్‌... మ‌న‌ద‌గ్గ‌రే... ఎక్క‌డంటే

Published date : 01 Aug 2023 04:25PM

Photo Stories