MLHP: ఎంఎల్‌హెచ్‌పీలకు కౌన్సెలింగ్
Sakshi Education
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లలో మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులకు ఎంపికైన వారికి రేపటి నవంబర్ 27 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
3,393 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖలో మొత్తం 14,818 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతోంది. ఈ ఉద్యోగ నియామకాలను వచ్చే జనవరి చివరినాటికి పూర్తిచేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ చెప్పారు.
చదవండి:
Justice Durga Prasad Rao: న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులకు విపరీతమైన డిమాండ్
Vijaya Mohan: ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి
Published date : 26 Nov 2021 02:57PM