Skip to main content

‘శాప్’లో కారుణ్య నియామకాలు

ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌)లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Compassionate Recruitment in SAAP
‘శాప్’లో కారుణ్య నియామకాలు

అక్టోబర్‌ 6న క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి జి.వాణీమోహన్‌ జీవో ఇచ్చారు. సర్వీస్‌లో ఉండి చనిపోయిన శాప్‌ శాశ్వత ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అర్హత ఆధారంగా ఉద్యోగం కల్పించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీ యాక్ట్, రూల్స్‌ లో సవరణలు చేసింది. 

చదవండి: 

Railway Jobs: తూర్పు రైల్వేలో 3115 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

1673 PO Jobs in SBI: ఎస్‌బీఐ పీఓ నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక ప్రక్రియ, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...
Published date : 08 Oct 2022 05:11PM

Photo Stories