Jobs: గురుకుల పాఠశాలలో బోధించడానికి దరఖాస్తులు ఆహ్వానం..
Sakshi Education
దోమకొండ: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షే మ గురుకుల పాఠశాలలో పనిచేయటాని కి మహి ళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆ హ్వానిస్తున్న ట్లు పాఠశాల ప్రిన్సిపల్ శివరాము లు తెలిపారు.
జూనియర్ లెక్చరర్లుగా బాట నీ, ఫిజిక్స్ విభాగా ల్లో అదేవిధంగా పీజీటీలో సోషల్,ఇంగ్లీష్‌లో బో ధించటానికి పీజీతో పా టు బీఎడ్ చేసిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.డెమో ప్రా తిపదికన ఎంపిక ఉంటుందని,మరిన్ని వివరాలకు 70326 41925 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.
చదవండి:
Published date : 18 Aug 2023 03:55PM