Skip to main content

Spot Admissions: జూనియర్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

నిజాంసాగర్‌(జుక్కల్‌): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు స్వీకరిస్తున్నామని ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి సలాం అన్నారు.
Spot Admissions
జూనియర్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

 ఆగ‌స్టు 23న‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని అదనపు తరగతి గదులను ఇంటర్‌ క్లాసుల నిర్వహణకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులను చేర్పించాలని ఆయా గ్రామాల తల్లిదండ్రులను కోరారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, నాయకులు దుర్గారెడ్డి, గంగారెడ్డి, గైని విఠల్‌, మనోహర్‌, వాజిద్‌ అలీ, నర్సింహారెడ్డి, సంఘమేశ్వర్‌గౌడ్‌, , తదితరులు ఉన్నారు.

చదవండి:

Admissions In National Open School: నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌లో పది, ఇంటర్‌లో ప్రవేశాలు

6th Class Admissions in Navodaya Vidyalaya: నాణ్యమైన విద్యకు.. నవోదయం

Published date : 24 Aug 2023 01:07PM

Photo Stories