NIOS Open School Exam Halltickets Released: 10, 12వ తరగతి పరీక్షల హాల్‌టికెట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Sakshi Education
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్‌ఐఓఎస్) సెకండరీ(10వ తరగతి), సీనియర్ సెకండరీ(12వ తరగతి) పరీక్షల హాల్‌టికెట్స్‌ను విడుదల చేసింది. పరీక్ష రాయనున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nios.ac.in,https://sdmis.nios.ac.inలో హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
NIOS Open School Exam Halltickets Released
కాగా ఈనెల 22 నుంచి నవంబర్ 29 వరకు సెకండరీ, సీనియర్ సెకండరీ థియరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. NIOS అధికారిక పోర్టల్‌లో హాల్‌టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. సమాచారం కోసం ఫోన్ నెంబర్లు 040-24750712, 040-24752859లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.