Skip to main content

INSPIRE Manak Awards : ఇన్‌స్పైర్‌ అవార్డులకు దరఖాస్తుకు గడువు పెంపు

INSPIRE Manak Awards  DEO Abdul Ghani announces extension of Inspire Award application deadline to October 15 Inspire Award registration deadline extended to October 15, announced by DEO Abdul Ghani Deadline for Inspire Award ideas and innovations extended to October 15, says DEO Abdul Ghani DEO Abdul Ghani announces new deadline for Inspire Award applications: October 15

నారాయణపేట రూరల్‌: ఇన్‌స్పైర్‌ అవార్డ్‌కు దరఖాస్తు చేసుకోడానికి గడువు తేదీ అక్టోబర్‌ 15వరకు పెంచినట్లు డీఇఓ అబ్దుల్‌ ఘని ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని.. అవార్డుల కోసం ఐడీయాలు, ఇన్నోవేషన్స్‌ నమోదు చేయడానికి గడువు పెంచినట్లు తెలిపారు.

Job Mela: వివిధ కంపెనీల్లో పోస్టులు.. జాబ్‌మేళా, పూర్తి వివరాలు ఇవే

అన్ని పాఠశాలల నుంచి తప్పకుండా వివిధ రకాల ప్రాజెక్టులతో నామినేషన్‌ వేయాలని కోరారు. మిగతా వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి భాను ప్రకాష్‌ సెల్‌ నం.9440167947ను సంప్రదించాలని సూచించారు.
 

Published date : 16 Sep 2024 03:43PM

Photo Stories