Skip to main content

Distance Courses: విద్యార్థుల‌కు దూరవిద్య కోర్సుల్లో ప్ర‌వేశాలు.. చివ‌రి తేదీ..?

ప‌ది, ఇంట‌ర్ విద్య కోసం దూరవిద్య ద్వారా చ‌దువుకోవాల‌నుకునే విద్యార్థుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రి తేదీ ప్ర‌క‌టించారు. ఈ మెరకు జిల్లా విద్యాశాఖాధికారి వివ‌రాల‌ను వెల్ల‌డించారు..
Applications for distance education for tenth and intermediate
Applications for distance education for tenth and intermediate

సాక్షి ఎడ్యుకేష‌న్: సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నేటి వరకూ గడువు ఉందని ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి పీ. శ్యామ్‌ సుందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

➤   SEAS Survey Exams: విద్యార్థులకు నిర్వ‌హించే సీస్ సర్వే ప‌రీక్ష‌ల ఏర్పాట్లు పూర్తి

ఈ మేరకు ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, వివరాలకు సమీపంలోని స్టడీ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 30వ తేదీ వరకూ గడువు ఉందన్నారు.

Published date : 03 Nov 2023 01:42PM

Photo Stories