Skip to main content

Free Coaching for RRB: ఈ ఉద్యోగార్థులకు పీఈటీసీ ద్వారా ఉచిత శిక్షణ.. దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వ హించే ఉద్యోగ నియామక పరీక్షల కోసం సన్నద్ధమవు తున్న అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొన సాగుతున్న ప్రి ఎగ్జామినేషన్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌(పీఈటీసీ) ద్వారా రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
Training materials for railway recruitment exams   Free training for railway employees through PETC   Railway Recruitment Board

ఈ మేరకు పీఈ టీసీ డైరెక్టర్‌ సముజ్వల మార్చి 14న‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్టీ స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా మార్చి 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులను వారి విద్యార్హతల్లో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. మరిన్ని వివరాలు 040–27540104 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.  

చదవండి:

RRB Technician Exam Pattern: రైల్వేలో 9144 టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. సిలబస్‌, పరీక్ష సరళి ఇదే..

Vacancies in Railway Recruitment Board: రైల్వేలో కొలువుల జాత‌ర‌, 9144 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Published date : 15 Mar 2024 12:50PM

Photo Stories