Skip to main content

ICAR-IARI Recruitment: న్యూఢిల్లీలోని ఐకార్‌–ఐఏఆర్‌ఐలో 15 పోస్టులు.. దరఖాస్తులకు ఇదే చివరి తేదీ!

న్యూఢిల్లీలోని ఐకార్‌–ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్‌ అసోసియేట్, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, యంగ్‌ ప్రొఫెషనల్‌–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ​​​​​​​
Recruitments at Indian Agricultural Research Institute New Delhi   ICAR-IARI Research Associate position  ICAR-IARI Senior Research Fellow position  ICAR-IARI Young Professional-2 position

సాక్షి ఎడ్యుకేషన్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 15
»    పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ)–04, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)–06, యంగ్‌ ప్రొఫెషనల్‌2–05.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: విద్యార్హత, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తులకు చివరితేది: 12.05.2024.
»    దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: dpp.mpp2022@-gmai.com
»    వెబ్‌సైట్‌: https://iari.res.in

Diploma Courses: టీటీడీ ఆధ్వర్యంలో డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సులో ప్రవేశాలు.. ఈ కళాశాలలోనే..!

Published date : 06 May 2024 03:32PM

Photo Stories