AICTE Recruitment 2024: ఏఐసీటీఈలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 07.
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఇన్నోవేషన్ డైరెక్టర్–02, ఇన్నోవేషన్ ఆఫీసర్–05.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీలో చదివి ఉండాలి. పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు అసిస్టెంట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ రూ.1.5 లక్షలు, ఇన్నోవేషన్ ఆఫీసర్‌కు రూ.1.25 లక్షలు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మెంబర్ సెక్రటరీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్, న్యూఢిల్లీ–110070 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.03.2024.
వెబ్‌సైట్: https://www.aicte-india.org/
చదవండి: AP TRT & DSC Notification 2024: ఆంధ్రప్రదేశ్‌లో 4,579 ఎస్‌ఏ/ఎస్జీటీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్