Skip to main content

JEST 2022: జాయింట్‌ ఎంట్రెన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌(జెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదల..

Joint Entrance Screening Test (JEST) 2022 Notification

ది సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ బోర్డ్‌(ఎస్‌ఈఆర్‌బీ).. 2022 విద్యాసంవత్సరానికి జాయింట్‌ ఎంట్రెన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌(జెస్ట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా ఫిజిక్స్‌/థీరిటికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌/న్యూరోసైన్స్‌/కంప్యుటేషనల్‌ బయాలజీ సబ్జెక్టుల్లో
పీహెచ్‌డీ/ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశం కల్పిస్తారు. 

ప్రవేశ పరీక్ష: జాయింట్‌ ఎంట్రెన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌(జెస్ట్‌)–2022
పాల్గొనే ఇన్‌స్టిట్యూట్స్‌: ఐఐఎస్సీ, బోస్‌ ఇన్‌స్టిట్యూట్, ఐసర్‌ తిరుపతి, నైసర్, టీఐఎఫ్‌ఆర్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. 

ఎంపిక విధానం: జెస్ట్‌ 2022లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 

దరఖాస్తులకు చివరి తేది: 18.01.2022
జెస్ట్‌ పరీక్ష తేదీ: 2022, మార్చి13.

వెబ్‌సైట్‌: https://www.jest.org.in

చ‌ద‌వండి: Indian‌ Army: టీజీసీ 135 కోర్సుకు అవివాహితుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..

Last Date

Photo Stories