Skip to main content

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) ధార్వాడ్‌లో పీహెచ్‌డీ కోర్సులు

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) ధార్వాడ్‌పీహెచ్‌డీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
పీహెచ్‌డీ కోర్సులు

అర్హ‌త‌:
సంబంధిత స‌బ్జెక్టుల‌లో ఎంటెక్ లేదా ఎంఎస్సీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • మ‌హిళ‌ల‌కు: రూ. 100/-
  • ఎస్సీ/ ఎస్టీల‌కు/ విక‌లాంగుల‌కు: రూ. 100/-
  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు : రూ. 200/-
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 10, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://www.iitdh.ac.in/academics_phd.php

Photo Stories