Skip to main content

Admissions in Dr. YSR Health University: పీజీ, ఎండీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ౖÐð ద్య, దంత వైద్య కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అందుబాటులో ఉన్న పీజీ(ఎండీ/ఎంఎస్‌), ఎండీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది.
Admissions in Dr. YSR Health University

అర్హత: ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ డిగ్రీతో పాటు నీట్‌ పీజీ-2023/నీట్‌ ఎండీఎస్‌-2023 ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.07.2023

వెబ్‌సైట్‌: https://drysr.uhsap.in/

Engineering Counselling: ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

Last Date

Photo Stories