Skip to main content

తెలంగాణ–ఐటీఐ ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇలా..

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఉపాధి, శిక్షణా సంచాలకుల కార్యాలయం.. 2021 విద్యాసంవత్సరానికి సంబంధించి ఐటీఐల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఎనిమిది/పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://iti.telangana.gov.in

Photo Stories