Skip to main content

Admissions in NIMS Hyderabad: నిమ్స్, హైదరాబాద్‌లో ఎమ్మెస్సీలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. 2023 సంవత్సరానికి సంబంధించి జెనెటిక్‌ ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admissions in NIMS Hyderabad

మొత్తం సీట్ల సంఖ్య: 02;
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: బీఎస్సీ(లైఫ్‌ సైన్సెస్‌)/బీఈ,బీటెక్‌(బయోటెక్నాలజీ/జెనెటిక్‌ ఇంజనీరింగ్‌/బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌/బయోలాజికల్‌ సైన్సెస్‌) లేదా ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.08.2023
దరఖాస్తు హార్డ్‌కాపీలకు చివరితేది: 09.08.2023

వెబ్‌సైట్‌: https://nims.edu.in/

Last Date

Photo Stories