Admission in NEST: నెస్ట్–ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్‌రీసెర్చ్(నైసర్) భువనేశ్వర్, యూనివర్శిటీ ఆఫ్ ముంబై, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్(యూఎం–డీఏఈ సీఈబీఎస్)లో 2022–27 సంవత్సరానికి సంబంధించి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో ప్రవేశాల కోసం నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్(నెస్ట్) ద్వారా దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 257(నైసర్–200, సీఈబీఎస్–57)
కోర్సు కాలవ్యవధి: 5 ఏళ్లు
విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్.
అర్హత: సంబంధిత సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ /తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 2022 ఆగస్ట్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులు.
పరీక్ష తేది: 18.06.2022
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.05.2022
వెబ్‌సైట్: https://www.nestexam.in/