MJPAPBCWREIS: మహాత్మా జ్యోతిబాపులే ఆర్‌జేసీ/ఆర్‌డీసీ సెట్–2023
జూనియర్ కళాశాలలు(ఇంగ్లిష్ మీడియం): మొత్తం–255(బాలురు–130, బాలికలు–125).
ఇంటర్ గ్రూపులు(ఇంగ్లిష్ మీడియం): ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఇతర వృత్తి విద్యా కోర్సులు.
అర్హత: పదో తరగతి/ఎస్‌ఎస్‌సీ చదువుతున్న అర్హులు.
మహిళా డిగ్రీ కళాశాలలు: 14(ఇంగ్లిష్ మీడియం) మహిళలు–06, పురుషులు–08.
అర్హత: ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు అర్హులు.
కళాశాలలు అందిస్తున్న డిగ్రీ కోర్సులు
బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్: ఎంపీసీ, ఎంసీసీఎస్, ఎంఎస్‌సీఎస్, ఎంఎస్‌డీఎస్, ఎంఎస్‌ఏఐ అండ్ ఎంఎల్, ఎంపీజీ,ఎంఈఎస్ అండ్ ఎంఈసీఎస్.
బీఎస్సీ లైఫ్ సైన్సెస్: బీజెడ్‌సీ, బీజెడ్‌జీ, బీబీసీసీ, బీటీబీసీసీ, బీటీజెడ్‌సీ, ఎంబీజెడ్‌సీ, ఎంబీజెడ్‌సీ, ఎన్‌జెడ్‌సీ అండ్ ఏఎన్‌పీహెచ్‌బీసీ.
బీకామ్: జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్.
బీఏ: ఈపీహెచ్,హెచ్‌పీఈ,ఐఆర్‌ఈపీ,పీపీజీఈపీ.
బీబీఏ, బీఎఫ్‌టీ.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.04.2023.
హాల్‌టికెట్లు డౌన్‌లోడింగ్ తేది: 20.04.2023.
ప్రవేశపరీక్ష తేది: 29.04.2023.
వెబ్‌సైట్: http://mjptbcwreis.telangana.gov.in/