Skip to main content

JNVST Class 9 Admissions: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

JNVST Class 9 Admissions

నవోదయ విద్యాలయ సమితి.. దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
వయసు: 01.05.2008 నుంచి 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.10.2022
ఎంపిక పరీక్ష తేది-స్థలం: 11.02.2023, సంబంధిత జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయం లేదా ఎన్‌వీఎస్‌ కేటాయించిన ఇతర కేంద్రంలో పరీక్ష నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

Last Date

Photo Stories