ఏపీసెట్–2021 ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హతకు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ సెట్) ప్రకటనను విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం విడుదల చేసింది.
పరీక్ష: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ సెట్).
ఎంపిక విధానం: ఏపీ సెట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 11.08.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021
ఏపీసెట్–2021 పరీక్ష తేది: 31.10.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in. and www.apset.net.in