బీబీఏయూలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ(బీబీఏయూ)లో.. అండర్ గ్రాడ్యుయేట్(యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ): ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సులు: బీఏ, బీకాం, బీబీఏ, బీటెక్, బీఈడీ, బీఎస్సీ తదితరాలు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ): గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:06.09.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bbauet.nta.nic.in, www.nta.ac.in