Skip to main content

Admissions: కిట్టూర్‌ రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌లో ప్రవేశాలు

Kittur Rani Chennamma Residential Sainik School

కర్ణాటకలోని కిట్టూర్‌ రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌.. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశానికి అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.06.2010 నుంచి 31.05.2012 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష తేది: 30.01.2022

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిన్సిపల్‌ కిట్టూర్‌ రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ సైనిక్‌ స్కూల్‌ ఫర్‌ గ్లర్స్, కిట్టూరు–591115, బెల్గవి జిల్లా, కర్ణాటక చిరునామకు పంపించాలి.

ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021
ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది: 15.01.2022

వెబ్‌సైట్‌: http://www.kittursainikschool.in/

చ‌ద‌వండి: JNCASR Admission: జేఎన్‌సీఏఎస్‌ఆర్, బెంగళూరులో రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు

Last Date

Photo Stories