Skip to main content

Admissions in Kaloji Health University: కాళోజీ హెల్త్‌ యూనివర్శిటీ, వరంగల్‌లో ఎంపీహెచ్‌ కోర్సులో ప్రవేశాలు

తెలంగాణ రాష్ట్రం, వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయంలో.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Admissions in Kaloji Health University, Warangal

కోర్సు వ్యవధి: రెండేళ్లు(నాలుగు సెమిస్టర్లు).
సీట్ల సంఖ్య: 60 సీట్లు(కాంపిటెంట్‌ అథారిటీ కోటా–30 సీట్లు, మేనేజ్‌మెంట్‌ కోటా–24 సీట్లు, ఫారెన్‌ నేషనల్స్‌ కోటా–06 సీట్లు).
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ఎంట్రన్స్‌ టెస్ట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.08.2023.

వెబ్‌సైట్‌: https://www.knruhs.telangana.gov.in/

చ‌ద‌వండి: B.Sc Nursing Courses in YSRUHS: డాక్టర్‌ వైఎస్సార్‌ యూహెచ్‌ఎస్‌లో బీఎస్సీ(నర్సింగ్‌) కోర్సులో ప్రవేశాలు

Last Date

Photo Stories