Skip to main content

Management Courses: ఐఐఎఫ్‌టీ, కాకినాడలో బీబీఏ+ఎంబీఏ ప్రవేశాలు..

 IIFT Kakinada admissions

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ), కాకినాడ క్యాంపస్‌(ఏపీ).. 2022–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: బీబీఏ–బిజినెస్‌ అనలిటిక్స్‌+ఎంబీఏ–ఇంటర్నేషనల్‌ బిజినెస్‌
కోర్సు వ్యవధి: ఐదేళ్లు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఆర్ట్స్‌/కామర్స్‌/సైన్స్‌/తత్సమాన విభాగాల్లో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2002 తర్వాత జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం: ఐపీమ్యాట్‌ 2022 మెరిట్‌ స్కోర్, పదో తరగతిలో అకడమిక్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ఎంపికచేస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఐఐఎఫ్‌టీ 2022 దరఖాస్తులకు చివరితేది: 02.06.2022
ప్రవేశ పరీక్ష(ఐఐఎం ఇండోర్‌): 02.07.2022

వెబ్‌సైట్‌: https://www.iift.ac.in/

​​​​​​​EAMCET 2022: టీఎస్‌ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ...

Last Date

Photo Stories