Skip to main content

Gujarat Maritime University Admission 2024: జీఎంయూలో ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాలు.. ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ తేదీ ఇదే..

గాంధీనగర్‌లోని గుజరాత్‌ మారిటైమ్‌ యూ­నివర్శిటీ (జీఎంయూ).. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Gujarat Maritime University LLM and MBA Admission 2024

కోర్సుల వివరాలు
ఎంబీఏ(షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌): 60 సీట్లు. అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌(మారిటైమ్‌ లా అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ లా): 30 సీట్లు.
అర్హత: ఎల్‌ఎల్‌బీ/లాలో తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తులకు చివరితేది: 05.06.2024.
ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ తేది: 09.06.2024.
ఇంటర్వ్యూ తేదీలు: 12.06.2024, 13.06.2024

వెబ్‌సైట్‌: https://gmu.edu.in/

చదవండి: CUET PG 2024 Notification: కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూఈటీ) పీజీ–2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ పరీక్ష

Last Date

Photo Stories