Skip to main content

Admissions in NLU Delhi: నేషనల్‌ లా యూనివర్శిటీ ఢిల్లీలో ఎల్‌ఎల్‌ఎం(ప్రొఫెషనల్‌) కోర్సులో ప్రవేశాలు

న్యూఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్శిటీ, ఢిల్లీ 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎల్‌ఎల్‌ఎం(ప్రొఫెషనల్‌) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admissions to LLM (Professional) Course at National Law University Delhi

స్పెషలైజేషన్‌: క్రిమినల్‌ లా, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ స్టడీస్, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ లా, కమర్షియల్‌ లా, ఇన్విరాన్‌మెంటల్‌ లా అండ్జస్టిస్, కన్జూమర్‌ లా, హెల్త్‌ లా అండ్‌ పాలసీ, టాక్సేషన్‌ లా.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతోపాటు కనీసం మూడేళ్ల పాటు వృత్తిపరమైన పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.08.2023.

వెబ్‌సైట్‌: https://nludelhi.ac.in/

చ‌ద‌వండి: AP College of Journalism: జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు.. కోర్సుల వివరాలు ఇవే..

Last Date

Photo Stories