Skip to main content

NEET: నీట్‌ – 2022 షెడ్యూల్‌ వివరాలు

NEET
నీట్‌ – 2022 షెడ్యూల్‌ వివరాలు

వైద్యవిద్య అభ్యసించాలనుకునే బైపీసీ విద్యార్థులకు శుభవార్త. అండర్‌ గ్రాడ్యుయేషన్ కోర్సులైన ఎంబీబీఎస్‌తో పాటు అనుబంధ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన నేషనల్‌ ఎలిజబిలిటీ కమ్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ (నీట్‌)–2022కి షెడ్యూల్‌ వారం రోజుల్లో ప్రకటించనున్నారు. 2021లో నిర్వహించిన నీట్‌కు రాష్ట్రం నుంచి దాదాపు 60 వేలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఈసారి ఈ సంఖ్య 70 వేలకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. 

చదవండి: 

​​​​​​​Supreme Court: మెడికల్ పీజీ సీట్ల విజ్ఞప్తులపై చర్యలు తీసుకోండి

MBBS: ఇక‌పై విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఈ నిబంధ‌న‌లు పాటించాల్సిందే..!

KNRUHS: ఈ ప్రకారమే మెడికల్ సీట్ల కేటాయింపు

Published date : 07 Mar 2022 01:41PM

Photo Stories