Skip to main content

Jai Singh Rathod: మెడికోలు క్రమశిక్షణతో మెలగాలి

ఆదిలాబాద్‌ టౌన్‌: ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందిన మెడికోలు క్రమశిక్షణతో మెలగాలని రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథో డ్‌ అన్నారు.
Medicos should be disciplined

జిల్లాకేంద్రంలోని రిమ్స్‌ ఆడిటోరి యంలో అక్టోబర్ 16న ఓరియంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూనియర్‌ విద్యార్థులు సీనియర్ల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు.

చదవండి: GNM Nursing Courses: జీఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు

మూడు నెలలకోసారి పేరెంట్స్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. వైస్‌ ప్రిన్సిపా ల్‌ విద్యావిల్సన్‌, సరోజ, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ అశోక్‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 19 Oct 2024 10:09AM

Photo Stories