GNM Nursing Courses: జీఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు
2024–25 సంవత్సరానికి గాను ఆసక్తి గల అభ్యర్థులు జిల్లాలోని గుర్తింపు శిక్షణ సంస్థలు, సంబంధిత ప్రిన్సిపాల్స్, జీఎన్‌ఎం కాలేజీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలను dme.telangana.gov.in లో పొందు పర్చినట్లు తెలిపారు. ఆసక్తి గలవారు అక్టోబర్ 17లోగా ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
చదవండి: MBBS 2024 Seats: కొత్త మెడికల్ కాలేజీ ..... 150 ఎంబీబీఎస్ సీట్లు
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కేతేపల్లి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులను పెంచాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్ వైద్యులకు సూచించారు. అక్టోబర్ 16న కేతేపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాల తీరును వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటి డీఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, వైద్యాధికారి అర్చన పాల్గొన్నారు.
Tags
- GNM Nursing Courses
- general nursing and midwifery
- District Medical Health Department
- GNM Admissions
- Nalgonda District News
- Telangana News
- GNM Training Course
- GNM training
- general nursing and midwifery
- GNM course admission
- Nalgonda nursing course
- Telangana GNM institutes
- Nursing admissions 2024
- Government GNM training
- Private GNM institutes
- Online application GNM
- District Medical Health Officer
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024