తెలంగాణ పోలీస్ విభాగంలో వివిధ ఖాళీలు
Sakshi Education

తెలంగాణ ప్రభుత్వ పోలీస్ విభాగానికి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: సైంటిఫిక్ అసిస్టెంట్–07, ల్యాబ్ టెక్నీషియన్–01.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేది: 26.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 08.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.tspolice.gov.in
Qualification | GRADUATE |
Last Date | August 08,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |