Skip to main content

Railway Jobs: సదరన్‌ రైల్వే, చెన్నైలో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

southern railway recruitment

భారత ప్రభుత్వ రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్, చెన్నైకి చెందిన సదరన్‌ రైల్వే వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: వాలీబాల్‌(పురుషుల కేటగిరి)–02, వాలీబాల్‌(మహిళల కేటగిరి)–03.
అర్హత: దేశం తరపున ఒలింపిక్స్‌ క్రీడల్లో రిప్రజెంట్‌ చేయాలి. కేటగిరి–బిలో చాంపియన్లు అర్హులు. జూనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ వాలీబాల్‌ అండర్‌–19లో గుర్తింపు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: స్పోర్ట్స్‌ మెరిట్, అకడమిక్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అసిస్టెంట్‌ పర్సనల్‌ ఆఫీసర్, రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్, సదరన్‌ రైల్వే, థర్డ్‌ ఫ్లోర్, నెం.05. పి.వి.చెరియన్‌ క్రెసెంట్‌ రోడ్, ఎగ్‌మోర్, చెన్నై–600008 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 13.06.2022

వెబ్‌సైట్‌: https://rrcmas.in

చ‌ద‌వండి: Railway Jobs: పదో తరగతి అర్హత‌తో 1044 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్​​​​​​​
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date June 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories