AIC: న్యూఢిల్లీలో 31 ఎంటీ, హిందీ ఆఫీసర్ పోస్టులు
»మొత్తం పోస్టుల సంఖ్య: 31
»పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ(ఎంటీ)–30, హిందీ ఆఫీసర్(స్కేల్1)–01.
»మేనేజ్‌మెంట్ ట్రెయినీలు(ఎంటీ): విభాగాలు: అగ్రికల్చర్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్, అకౌంట్స్. అర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీకాం/ఎంకాం, బీఎస్సీ/ఎమ్మెస్సీ, లా డిగ్రీ/పీజీ లా డిగ్రీ, బీఈ/బీటెక్/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. జీతం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
»హిందీ ఆఫీసర్(స్కేల్1):
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో హిందీ/హిందీ ట్రాన్స్‌లేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.65,000 చెల్లిస్తారు.
»వయసు: 01.11.2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వూ్య ఆధారంగా ఎంపికచేస్తారు.
»పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు.
»దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:13.12.2021
»వెబ్‌సైట్: www.aicofindia.com
Location | New Delhi |
Qualification | POST GRADUATE |
Last Date | December 13,2021 |
Experience | Fresher job |