BEL Recruitment 2023: బీఈఎల్, ఘజియాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.55,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్–1(కంప్యూటర్ సైన్స్)–04, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1(కంప్యూటర్ సైన్స్)–09.
అర్హత: బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్–ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.01.2023 నాటికి టీఈ పోస్టులకు 28ఏళ్లు, పీఈ పోస్టులకు 32ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు టీఈ పోస్టులకు రూ.30,000 నుంచి రూ.40,000, పీఈ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్(హెచ్‌ఆర్), సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సైట్–4, సాహిబాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, భరత్ నగర్, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.01.2023.
వెబ్‌సైట్: https://www.bel-india.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |