Skip to main content

ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీ, మహారాష్ట్రలో 64 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

మహారాష్ట్రలోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ).. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ONGC Recruitment 2022 For Apprentice Jobs

మొత్తం ఖాళీల సంఖ్య: 64
ట్రేడులు: సెక్రటేరియల్‌ అసిస్టెంట్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, అకౌంటెంట్, వెల్డర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, లేబొరేటరీ అసిస్టెంట్‌(కెమికల్‌ ప్లాంట్‌) తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఏ/బీబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.7700 నుంచి రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.12.2022

వెబ్‌సైట్‌: http://www.ongc.co.in/

చ‌ద‌వండి: SAIL Recruitment 2022: సెయిల్, భిలాయ్‌లో 259 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date December 05,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories