Skip to main content

NHPC Recruitment 2023: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం బానీఖేత్‌లోని ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌ ప్రాంతీయ కార్యాలయం.. వివిధ ట్రేడులలో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ITI Apprentices in NHPC Ltd

మొత్తం ఖాళీల సంఖ్య: 19
ట్రేడులు/విభాగాలు: కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్‌.
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

ఎంపిక విధానం: ఐటీఐ ట్రేడ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 28.02.2023.

వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com/

చ‌ద‌వండి: RECPDCL Recruitment 2023: ఆర్‌ఈసీ పీడీసీఎల్‌లో 25 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories