HAL Recruitment 2023: హెచ్‌ఏఎల్‌లో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్,ఆఫీసర్లు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచి లర్స్ డిగ్రీ/బీఎస్సీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
పని అనుభవం: కనీసం 2 నుంచి 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.1.4లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు,పని అనుభవం,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ మేనేజర్(హెచ్‌ఆర్), రిక్రూట్‌మెంట్ సెక్షన్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ 15/1 కుబ్బన్ రోడ్, బెంగళూరు-560001 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.03.2023.
వెబ్‌సైట్: https://halindia.co.in/
చదవండి: BEL Recruitment 2023: బెల్ బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 15,2023 |
Experience | 2 year |
For more details, | Click here |