BEL Recruitment 2022: బీఈఎల్, బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.55,000 వరకు వేతనం..
మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: బీఈ, బీటెక్(ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ -కమ్యూనికేషన్ /కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్-టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/కం ప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), నావల్ సిస్టమ్స్ ఎస్‌బీయూ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహళ్లి, బెంగళూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 24.11.2022
వెబ్‌సైట్: https://www.bel-india.in/
చదవండి: SAIL Recruitment 2022: సెయిల్, భిలాయ్‌లో 259 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 24,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |