Job Mela: జూన్ 1న డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా..
Sakshi Education
శనివారం డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబ్ మేళా వివరాలను ప్రకటించారు..

హిందూపురం: పట్టణంలోని శ్రీనివాస బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 1న బాలయేసు డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికైన వారికి టాటా ఎలక్ట్రానిక్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
ITI Admissions: ఏపీ, తెలంగాణల్లో ఐటీఐ ప్రవేశాలు ప్రారంభం.. అర్హులు వీరే!
శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జాబ్‌మేళా ఉంటుంది. పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత, డిగ్రీ పాస్/ఫెయిల్ అయి 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు అర్హులు. జిల్లాలోని పుట్టపర్తి, కదిరి, హిందూపురం, పెనుకొండ, సోమందేపల్లి ప్రాంత యువతీయువకులకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయి. పూర్తి వివరాలకు 95131 33003లో సంప్రదించవచ్చు.
Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టాటా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు
Published date : 29 May 2024 05:07PM
Tags
- Job mela
- Degree College
- june 1st
- Job Opportunity
- Tata Electronics Company
- Mega Job Mela
- tenth and inter students
- graduated students
- Unemployed Youth
- job mela for men and women
- Sri Satya Sai District News
- Hindupuram
- JobMela
- June1
- TataElectronics
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications